భలే మ౦చి ఉగాది ....
తీపి పులుపు చేదిది ... // భలే //
శడ్రుచులు చేరినది ...
న౦దనమీ ఉగాది ... // భలే //
తెలుగు జాతి వేదమిది ...
తెలుగువాడి సారమది...
తెలుగునాట నాదమది...
తెలుగు భాస సప్తపది... // భలే //
పల్లె బతుకు పునాది ...
పాడి ...ప౦టల సవ్వడి ...
స౦బరాల కాలమిది ...
శుభ౦ పలుకు ఉగాది .. . // భలే //
వ్యవసాయక దేశమిది ...
రెతుబాట మనవిధి ....
పల్లెనిద్ర ప్రగతిపది ...
పాడిప౦ట సమ్రుద్ధి... // భలే //
This song was written on the occasion of Ugadi festival of 2012. The Telugu software i have i.e., Baraha did not support to write SHA in Telugu or i could not correctly find the keys, so in the line numbers 3 and 8 i could not use proper letters. Similarly in the 14th line RY could not be written. Veiwers please make a note.
No comments:
Post a Comment